హైదరాబాద్ లో తెలుగు సినీ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయనతో సినిమాలు చేసిన హీరోలు, హీరోయిన్లు, నటీనటులు పాల్గొన్నారు. అలనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.
#srikanth #svkrishnareddy #tollywood #entertainment #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️